Opportunity Class Placement Test (OCPT) పరీక్షా విధానంలో మార్పులు..

Final school exams

From 2025, the placement tests for selective high schools and opportunity classes will move from single version paper-based tests to computer-based tests. This change will apply to students seeking placement in a selective high school or opportunity class starting in Term 1, 2026. Source: SBS

Opportunity Class (OC) పరీక్షను పేపర్ పరీక్ష నుండి ఆన్లైన్ కంప్యూటర్ పరీక్షగా మార్చారు.. ఈ మార్పు నవంబర్ 7న NSW ఎడ్యుకేషన్ వారు ప్రకటించగా, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 21, 2025 వరకు సమయం ఇచ్చారు.


కొత్త విధానంపై తల్లితండ్రులు, అధ్యాపకులు, మరియు నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. పాత పద్ధతితో పోలిస్తే, కంప్యూటర్ పరీక్షలు పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పులతో సబ్జెక్టులు మరియు ప్రశ్నల శైలిలో మార్పులు వస్తాయని అంచనా. పిల్లలు మెరుగైన పద్ధతిలో సిద్ధం కావడానికి mock టెస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అలాగే, స్కూల్ ఎంపిక, ATAR రేటింగ్ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొన్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.


Share
Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service