చిరంజీవికి విశిష్ట గౌరవం.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..

Chiru_Guinness.png

On September 22, 2024, Guinness World Records honored Chiranjeevi as the 'Most Accomplished Actor/Dancer in Indian Cinema.' With a career spanning 45 years, Chiranjeevi has performed over 24,000 dance moves across 537 songs in 156 films. Credit: Credit: X (formerly Twitter) official Chiranjeevi Konidela page.

సెప్టెంబరు 22, 2024న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చిరంజీవిని నటుడు/డాన్సర్ విభాగంలో "భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన చలనచిత్ర నటుడు/డాన్సర్"గా గుర్తించింది.


చిరంజీవి తన 45 ఏళ్ల కెరీర్‌లో 156 చిత్రాలలో, 537 పాటల్లో 24,000కు పైగా నృత్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత రిచర్డ్‌ స్టెన్నింగ్‌ చిరంజీవికి ప్రశంస పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ సూపర్‌స్టార్‌ ఆమిర్ ఖాన్ విచ్చేశారు. మరిన్ని విషయాల కోసం ఈ పోడ్‌క్యాస్ట్‌ని తప్పక వినండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share
Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service