SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
తెలుగు సంస్కృతిని తెలియజేస్తున్నందుకు గర్వముండాలి.. తెలుగు బడి విద్యార్థిని అనన్య

Telugu Badi students celebrating Vinayaka Chavithi 2024, following the festival traditions and becoming a symbol of Telugu culture.
తెలుగు సంస్కృతిని పాటిస్తూ, బుజ్జి బుజ్జి తెలుగు బడి పిల్లలు ఎంతో చక్కగా వినాయక చవితిని జరుపుకుంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు పాటలతో, పద్దతులతో, గణపయ్యను తయారుచేసి చక్కగా పండగను జరుపుకున్నారు. పిల్లల ద్వారా మన సంస్కృతి భవిష్యత్ తరాలకు అందిస్తూ, వాలంటీర్ టీచర్లు మరియు తల్లిదండ్రుల కృషిని గుర్తించాలి. మరిన్ని విషయాలు ఈ శీర్షిక ద్వారా వినండి.
Share