తల్లితండ్రుల చేతికి పగ్గాలు.. 18 ఏళ్ల లోపు వారికి ఇన్‌స్టా 'టీన్ అకౌంట్లు'

SOCIAL MEDIA STOCK

Instagram is trying to make the social media platform safer for children amid a growing backlash against how social media affects young people's lives. Credit: JOEL CARRETT/AAPIMAGE

ఈ సాంకేతిక యుగంలో, పెరుగుతున్న సామాజిక మాధ్యమాల దృష్ట్యా ఎప్పటికప్పుడు అప్రమత్తమై మెలగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


American Academy of child and Adolescent Psychiatry వారి అధ్యయనాన్ని అనుసరించి, 90శాతం మంది 13 నుంచి 17 ఏళ్ల వయసుకు చెందిన యువత ఏదో ఒక సామాజిక మాధ్యమాన్ని వాడుతున్నారు. వీరిలో 75శాతం మంది సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు కలిగి ఉన్నారు. కాగా వీరు రోజు దాదాపు తొమ్మిది గంటలపాటు సామాజిక మాధ్యమాలపై తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని ఈ సంస్థ తెలిపింది. దీనిబట్టే అర్థమవుతుంది, యువత ఈ సామాజిక మాధ్యమాలతో ఎంతగా మమేకమై మనుగడ సాగిస్తున్నారో. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ లేదా మెటా తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ప్రవేశపెట్టనున్న నిబంధనలు కొంత ఉపశమనం కల్గించవచ్చు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share
Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service